సజ్జ పంట సాగు చేసిన రైతులు సమగ్ర పంట సాగు పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొంద వచ్చని
మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలి పారు. శిరామపురంలో మంగళవారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు పలు సూచ నలు చేశారు. వీఏఏ రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
