తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిబ్బంది నిరసన తెలి పారు. పీఆర్సీ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జూనియర్ లైన్మెన్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎల్ఎం ఎం.ప్రసాద్, ఎనర్జీ అసిస్టెంట్ నరసింహారావు, షిఫ్ట్ ఆప రేటర్ షేక్ హుస్సేన్ ఉన్నారు.
తాళ్లూరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ సిబ్బంది నిరసన
29
Jul