ప్రస్తుతం చికెన్, టమోటా ధరలు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు… కేజీ చికెన్ 160 రూపాయలు ఉండగా కేజీ టమోటా 200 రూపాయలకు చేరుకుంది… కనీసం అరకేజీ చొప్పున తీసుకున్న చికెన్ 80 రూపాయలు కాగా, 1/2 కేజీ టమోటా 100 రూపాయలు అవుతుండడంతో టమోటా కంటే చికెన్ వైపే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.. మొత్తానికి టమోటా ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవంటూ కూరల్లో టమోటాలు తీసేసే పరిస్థితి కనిపిస్తుంది.
