ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ని కలిసిన వైసీపీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి భీమిరెడ్డినాగమల్లేశ్వరరెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ని వైసీపీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి భీమిరెడ్డినాగమల్లేశ్వరరెడ్డి ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు.
ఒంగోలులో స్టార్ ఎమ్మారై హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన సిద్ధార్థ రెడ్డిని ప్రకాశంజిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా వైసీపీ యూత్ ప్రధానకార్యదర్శి బి.నాగమల్లేశ్వరరెడ్డి కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *