ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఉన్నారు. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప పత్రిలో బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెం దిన యశోద అనే గర్భిణికి ఆదివారం వైద్యులు ప్రసవం చేశారు. ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ జన్మి చారు. ఆమెకు ఇది మొదటి కాన్పు అని, ప్రస్తుత ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యశోద కుటుంబ సభ్యులు, బంధువుల డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
