తాళ్లూరు మండల కేంద్రంలో హింసను ఆపాలి మణిపూర్ ను కాపాడాలని శాంతి ర్యాలీ జరిగింది .ఈ ర్యాలీ తాళ్లూరు క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పాస్టర్లు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు . మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించి పాస్టర్లపైదాడులుచేసిఅత్యాచారము,హత్యలుచేస్తున్నఉన్మాదులనుశిక్షించాలని ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. తాళ్లూరు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు .కార్యక్రమంలో పాస్టర్లు జాన్, మోహన్ రావు, రమణారెడ్డి ,స్టీఫెన్ లు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.


