దర్శిమండలంలోని చలివేంద్ర మాజీ సర్పం చ్ బూసిరాజు ఏడుకొండలు కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్నాడు. ఏడుకొం డలును ఆదివారం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగో పాల్ పరామర్శించారు. ఆయనకు రూ. 25000 ఆర్థిక సాయం చేసి ఆరోగ్యం జాగ్ర త్తగా చూసుకోవాలని కోరారు. మిల్లర్ బుజ్జి, చంద్రశేఖర్ పలువురు నేతలు పాల్గొన్నారు.
