ఆగస్టు 12న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించబడునని ఎంపీడీవో వై శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో మండల జడ్పిటిసి మారం వెంకటరెడ్డి , కో ఆప్షన్ నెంబర్ కరిముల్లా, మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా శాఖల మండల శాఖ అధికారులు తప్పనిసరిగా పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.
ఆగస్టు 12న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
08
Aug