ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు, రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు. కాగా ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌదా వద్ద 2000 మంది పోలీస్ బలగాలతో భారీ బద్రత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడ నందు 144 సెక్షన్ 30 అమలు చేస్తున్నారు..
ఏపీలో రేపటి గురువారం నుండి విద్యుత్ కార్మికుల సమ్మె
09
Aug