తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీవో సమావేశం హాలులో ఎంపీపీ తాటికొం డ శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగనున్నట్లు ఎంపీడీవో వై.శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని అన్నిశాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను తీసుకు రావాలన్నారు. అన్ని శాఖలమండల స్థాయిఅధికారులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు సమావేశానికి హజరు కావాలని తెలిపారు.
శనివారం మండల సర్వసభ్య సమావేశం
11
Aug