చెరువుని తలపిస్తున్న బండివెలిగండ్ల రహదారి—- పరిశీలించిన సిపియం నాయకులు

బండివెలిగండ్ల ప్రధాన రహాదారి మోకాలు నీరులోతు నీటితో నిండిపోయి ఉందని ప్రజా ప్రతినిధులు పట్టించుకొని నిధులు కేటాయించి రహదారి ఎత్తుగా నిర్మించాలని సిపియం ప్రతినిధి బృందం నాయకులు తాండవ రంగారావు , సందు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
దరిశి నుంచి అరవెళ్ళపాడు పోవు రహదారి కావడంతో నిత్యం వాహనదారులు , ఆ గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుచున్నారని వివరించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని సిపియం కోరుచున్నది

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *