సికింద్రబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి గణేష్ కి ఆటో యూనియన్ నాయకులు తమ మద్దతును తెలియజేశారు.కంటోన్మెంట్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. పేదలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా వుంటున్న గణేష్ ని గెలి పించు కంటా మని వారు ప్రకటించారు.
