తాళ్లూరు మండలంలోని సోమవరప్పాడు పాముల కాలనీకి చెందిన మైనర్ బాలిక (13)పై సోమవరప్పాడుకు చెందిన యువకుడు గోళ్లపాటి శాంతి స్వరూప్ లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటనపై బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై వైవీ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధితురాలిపై నిందితుడు గోళ్లపాటి శాంతి స్వరూప్ సెప్టెంబర్ నెలలో లైగింక దాడి చేయక, బాలిక విషయాన్ని మంగళవారం తల్లికి తెలుపటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మైనర్ బాలికపై లైగింక దాడి కేసు నమోదు
14
Nov