తూర్పు గంగవరం పిహెచ్సి వైద్యాధికారిగా శ్రీకాంత్

తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారిగా చప్పిడి శ్రీకాంత్ మంగళవారం బాధ్యతలు స్వీక రించారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారి బంకా రత్నం పీజీ విద్య కోసం వెళ్లారు. ఆయన స్థానంలో డాక్టర్ శ్రీకాంత్ నియమించారు. ఆయన వైద్యు రాలు, డీడీవో మౌనిక నుంచి బాధ్యతలు స్వీకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *