అభి వృద్దే గెలిపిస్తుంది…..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్ నగర్ నియోజక వర్గం లోని అన్ని డివిజన్ల లో తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందని సనత్ నగర్ నియోజక వర్గం బీ ఆర్ ఎస్ అభ్యర్థి .మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు.ఆదివారం రాంగోపాల్ పేట డివిజన్ పాన్ బజార్ విక్టోరియా గంజ్.ఓల్డ్ గ్యాస్ మండి లలో ఆయన ఇంటింటి పాద యాత్ర నిర్వహించారు. అడుగడుగున మంత్రి శ్రీనివాస్ యాదవ్ కి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *