సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సదా కేశవ రెడ్డి ఆధ్వర్యంలో అన్నా నగర్, బాలం రాయి కి చెందిన బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సదా కేశవ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ లో బీ జే పీ జెండా ఎగుర వేస్తా మన్నారు.ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు పైన ఓట్లేసి శ్రీ గణేష్ నీ గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
