రబీలో ఆలస్యంగాజొన్న పంట పండించేందుకు మన నేలలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సరిపోతాయని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. క్షేత్రపర్యటనలో భాగంగా మండలంలోని విఠలాపురం,రమణాలవారిపాలెం గ్రామాల్లో మంగళవారం జొన్న పంటను ఆయన పరిశీలించారు. బహుళ ప్రయోజనకరంగా ఉండే రకాలైన సీఎసాహెచ్ 15ఆర్, కిన్నెర-ఎంజె 278, శ్రీశైల, పీఎస్పీ-1, నం ద్యాల తెల్లజొన్న -1, పచ్చజొన్న ఎన్-13,14,15 రకాలు అనువైనవని చెప్పారు.
జొన్నసాగుకుఅనుకూల సమయం – తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు
29
Nov