తెలంగాణా రెగనిసెడ్. స్కూల్స్ మ్యానేజ్ మెంట్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా ఎగ్జి క్యూ టివ్ మెంబర్ పవన్ పాఠక సనత్ నగర్ నియోజక వర్గం పోలింగ్ స్టేషన్ 28 గీతాంజలి పాట శాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించు కావాలని అన్నారు.ముఖ్యంగా యువత ఓటు హక్కు గురించి తెలుసుకోవాలని.ఓటు అనే ఆయుధంతో తమకు కావాల్సిన మంచిని ఎన్నుకునే వీలుంటుందని అన్నారు. యువకులు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

