ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగ్రాం కోఆర్డినేటర్ తలళిల రఘరాం కుమార్తె వివాహానికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరై వధూ వరులను దీవించారు. అనతరం మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కన్నబాబుతో కలిసి మాట్లాడారు.
అనంతరం పట్టణ పురపాలక శాఖా మంత్రిని కలిసి తన తమ్ముడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ కుమార్తె వివాహానికి హాజరు కావాలని ప్రత్యే ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. అదే విధంగా పలువురు ఎమ్మెల్యేను, మంత్రులను, ముఖ్యలకు ఆహ్వాన పత్రికలు అందించారు.


