బాపట్ల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రకాశం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్ర వారం మర్యాద పూర్వకంగా కలిశారు. గతం లో ఇచ్చిన హామీ మేరకు జెడ్పీ నూతన భవ నానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని ఆమె సీఎంని కోరుతూ విన తిపత్రం అందజేశారు.
