రాజేంద్రనగర్ బండ్లగూడ లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించారు.
అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రేస్ ఉంటేనే స్కూల్ లోకి అనుమతి అంటూ చిన్నారిని బయటకు తోసేసిన యాజమాన్యం.
గంట పాటు ఎండ లోనే నిలబడ్డ చిన్నారి. తన తండ్రి సమాచారం ఇచ్చిన యాజమాన్యం.
స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసిన తండ్రి. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ నిలదీత.
మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడానికి స్వామి యత్నం. ఈ రికార్డింగ్ లు స్కూల్ లో చెల్లవంటూ బెదిరింపులు.
దీంతో విద్యార్థి తండ్రి స్వామి ఆందోళనకు దిగారు.
