కాంగ్రెస్ ఎంపి అవినీతి అక్రమ సంపాదన కు నిరసిస్తూ బీ జె పీ పార్టీ ఆందోళన.

జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ( MP) ధీరజ్ సాహూ అవినీతి అక్రమ సంపాదనకు నిరసిస్తో రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు ఈ రోజు సికింద్రాబాద్ బాటా చౌరస్తా లో నిరసన చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమములో మాజీ మంత్రి , NDMA మాజీ ఉపాధ్యక్షులు మరియు BJP సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి , మోండా డివిజన్ కార్పోరేటర్ కొంతం దీపిక , రామ్ గోపాల్ పేట్ డివిజన్ కార్పోరేటర్ శ్రీ చీర సుచిత్ర , సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ తడిసిన రాజశేఖర్ రెడ్డి , సనత్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది రవీందర్ బిజెపి సీనియర్ నాయకులు దయానంద రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *