తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామంలో బెల్డ్ దుకాణంపై సెబ్ సీఐ సుందరామయ్య తన సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. దుకాణంలో ఉన్న 24 మద్యం బాటిల్స్ 180 ఎం.ఎల్. వి స్వాధీనం చేసుకున్నారు. దుకాణా దారుడు పొదిలి నాగ శివ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సెబ్ ఎస్సై శ్రీధర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపాలెంలో బెల్ట్ దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడి- 24 బాటిల్స్ స్వాధీనం
22
Dec