శివరామపురంలో బెల్ట్ దుకాణంపై దాడి -14 బాటిళ్లు స్వాధీనం By JSDM NEWS Updated: Sat, 30 Dec, 2023 2:52 PM ఆంధ్రప్రదేశ్ Follow on 30 Dec తాళ్లూరు మండలం శివరామపురంలో బెల్ట్ దుకాణంపై ఎస్సై వై వీ రమణయ్య శనివారం తన సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. 180 మి.లీలు వి 14 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe