పాన్ బజార్ లాలా టెంపుల్ బస్తీలో గురుస్వామి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో
నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు, సనత్
నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అత్తలి అరుణ శ్రీనివాస్ గౌడ్ లు
పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు
అందించారు. డివిజన్ నాయకులు. అయ్యప్పస్వామి భక్తులు, స్వాములు, స్థానిక
బస్తి వాసులు పాల్గొన్నారు.

