సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎ స్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ శిద్దా వీర వెంకట సుధీర్ కుమార్, మాజీమంత్రి శిద్దా రాఘవరావు తదితరులు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండగను భక్తిశ్రద్ధలతో, సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి
14
Jan