బొద్దికూరపాడు ఎనర్జీ అసిస్టెంట్ గా పి.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇక్కడ ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్న అసిస్టెంట్ లైన్ మాన్ మస్తాన్ ను తిరిగి తూర్పు గంగవరానికి బదిలీ చేశారు. చీరాల డివిజన్ నుంచి శ్రీనివాసులు ను దర్శి డివిజన్ కు బదిలీ అయ్యారు. ఏఈ ఎస్. వీర బ్రహ్మం కు జాయినింగ్ పత్రాలు అందజేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉండాలని శ్రీనివాసులు కు ఏఈ సూచించారు.ఈ కార్యక్రమంలో దర్శి డివిజన్ వైఎస్సార్ యూనియన్ సెక్రటరీ బరిగా శ్రీనివాసరావు, ఆర్గనైజర్ సెక్రెటరీ వీవీఎస్ కాంతారావు,ఉప అధ్యక్షుడు బిజ్జం జనార్దన్ రెడ్డి,ఎల్ఐ ఆళ్ల శ్రీనివాసరావు, లైన్ మాన్ లు సుందరావు, బాబూరావు, నర్సయ్య,ఎనర్జీ అసిస్టెంట్లు కోటిరెడ్డి, ఫ్రాన్సిస్,నాగరాజు,రాజేష్ ,నాగార్జున పాల్గొన్నారు .
