రోడ్డు భద్రతా వారోత్సవాలలో బాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ గీతా పద్మ ఆధ్వర్యంలో డ్రైవర్లు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసమైన వారికి మందులు పంపిణీ చేసారు. కంటి అద్దాలు అవసమైన వారికి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎంవీ ఐ రవికుమార్, వెలనాటి స్వాముల సౌజన్యంతో నిర్వహించారు. ప్రిసిడెంట్ మాడపాకుల బాలు, సెక్రటరీ అప్పికట్ల ఆదినారాయణ, కోట హనుమంతరావు, రెడ్డి మాను రాఘవులు, గన్నమనని శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు.
