తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు క్రికెట్ జట్టు ఆడుదాం.. ఆంధ్రా జిల్లా స్థాయి ఆటల పోటీల్లో ప్రథమ స్థానం సాధించి తమ సత్తా చాటారు. శుక్రవారం ఒంగోలులో జరిగిన ఫైనల్ క్రికెట్ పోటీల్లో సంతనూతలపాడు క్రికెట్ జట్టుతో తలపడి ప్రథమ సాధించారు. రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలకు అర్హత సాధించారు.
