దర్శి నూతన ఎస్సైగా జి.శివనారాయణ బాధ్యతలు స్వీకరణ

దర్శి నూతన ఎస్సైగా జి.శివనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్ కు చెందిన ఆయన ఒంగోలు డీసీఆర్బీ నుంచి బదిలీపై దర్శికి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, పామూరు, తాడివారిపల్లి,సంతమాగులూరు స్టేషన్లో విధులు నిర్వ ర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎన్నికల తరుణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన నేరుగా తనను కలవచ్చని చెప్పారు . బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కు పలువురు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *