సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం రాంగోపాల్ పేట్ డివిజన్ ఓల్డ్ గ్యాస్ మండి. నల్లగుట్ట హనుమాన్ వ్యాయామ శాలలో పవర్ బోర్లను కేంద్రమంత్రి.బీ.జే.పి.రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మహంకాళి జిల్లా అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్ . కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్. డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రతాప్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ వ్యాస్ చీర శ్రీకాంత్ పులి మదన్ నితీష్ బోలె మనోజ్ ఉపాధ్యాయ అఫ్జల్ శ్రీనివాస్ యాదవ్ అనీష్వర్మ శ్రీనివాస్ గౌడ్ నరేంద్ర పాల్ సందీప్ వర్మ శ్రీనివాస్ నమంజెన్ ధనరాజ్ మహిళ మోర్చా జనరల్ సెక్రటరీ నిర్మల కళ్యాణి అశ్విని కోమల్ స్క్రీన్ షా మరియు జిఎం జి ఆఫీసర్లు వాటర్ వర్క్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు



