వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని సోమవారం తాడే పల్లిలో తాళ్లూరు మండల ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు కలిసి వైఎస్సార్సీపీ తరుపున రాజ్యసభకు ఎంపిక అవుతూ నామినేషన్ వేస్తున్న సందర్భంగా కలిసి శుభకాంక్షలు తెలిపారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
