ఎపీ ఫిషరీస్ టెబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ By JSDM NEWS Updated: Tue, 13 Feb, 2024 2:48 AM ఆంధ్రప్రదేశ్ Follow on 13 Feb ఏపీ ఫిషరీస్ టెబుల్ క్యాలెండర్ ను ఆశాఖ జెడీ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మత్యశాఖలో నూతనంగా ఏర్పడిన ఏపీ ఫిషరీస్ ఎఐఎఫ్.ఎఫ్ఎం, ఎఫ్ఎస్ఎం అసోషియేషన్ల సహకారంతో క్యాలెండర్ ను రూపొందించినట్లు సంఘ బాధ్యులు గౌరీ శంకర్, రాములు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe