గురువారం ఉదయాన్నే టిప్పర్ లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయ్యింది. అనంతరం ఓ పెద్ద చెట్టును ఢీ కొట్టింది. వేగము, మంచు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. టిప్పర్ సృష్టించిన బీభత్సానికి పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ప్రాణ నష్టం జరక్క పోవడంతో స్థానిక ప్రజలు తోపాటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ క్యాబిల్లో ఇరుక్కుపోవడంతో అతనిని బయటికి తీసే ప్రయత్నంలో స్థానికులు చేశారు. కురిచేడు రోడ్డులోని డివిఎస్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ సంఘటన జరిగింది.
