ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులనుహరిస్తుందని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఏకగ్రీవ తీర్పు ఇచ్చింది.బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకువిరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తాయంది.విరాళాలు ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదన్న కోర్టు.. ..ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
