తాళ్లూరు మండలం నాగంబొట్ల పాలెంలో ఎస్సీ కాలనీకి చెందిన రావినూతల యేసేబు (33) పాము కాటుకు గురై మృతి చెందాడు. గురువారం ఉదయం పొలంకు మేత నిమిత్తం వెళ్లి ఎంత సమయానికి రాక పోవటంతో బంధువులు వెళ్లి గమనించగా అక్కడ పడి మృతి చెందిన అనవాళ్లు గమనించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన వయస్సులోను యాకోబు మృతి చెందటంతో భార్య, ఇరువురు ఆడపిల్లరు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. బంధు మిత్రులు శోక సముద్రంలో మునిగి పోయారు.
