పార్టీలకతీతంగా పథకాలు అందించి ప్రజాభిమానం పొందడం ఒక్క సీఎం వైఎస్ జగ న్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొ న్నారు. పడమర నాయుడుపాలెంలో మన ఊరు మన శివన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, డాక్టర్ శివప్రసాద్ రెడ్డిలను ఘనంగా సత్కరిం చారు. పూలు చల్లుతూ గ్రామంలో హారతులిచ్చి ఆప్యాయతతో ఘన స్వాగతం పలికారు. మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గడపగడపలో వారి యోగ క్షేమాలు అడిగి తెలుకున్నారు. అనారో గ్యంతో బాధపడుతున్న వారి నివాసంలోకి వెళ్లి పలకరించి మోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి.. శివప్రసాద్ రెడ్డిని గెలి పించండని గడప గడపలో వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమం కరపత్రాలు పంచి పెట్టారు. చిన్నారులకు అవసరమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 72 సెంట్ల స్థలాన్ని దివంగత మాజీ శాసన సభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి పేరున కొను గోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… తాము ప్రచారానికి వెళ్లిన ప్రతి వీధిలో స్థానికుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని తెలిపారు. ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, సర్పంచ్ బొమ్మన బోయిన మహేష్, వైస్ ఎంపీపీ షేక్ కాశింబీ, గ్రామ నాయకులు బొమ్మనబోయిన చిన్న వెం కయ్య, బొమ్మినీడి చెంచయ్య, ఉప సర్పంచ్ అల్లా భక్షు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, మండల కన్వీనర్ సుబ్బయ్య, జెడ్పీటీసి
నుసుం నాగిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గాలి మూటి దేవప్రసాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, జేసీఎస్ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, గ్రామ నాయకులు మస్తాన్వలి, బాలయ్య, దేవదాసు, లాజర్, వెంకటేశ్వర్లు, బొర్రయ్య, యర్ర వెంకయ్య, లక్ష్మయ్య, శ్రీను, రాములు, నాగయ్య, మల్లికార్జున్, ఆంజనేయులు, అల్లబ, ఖాశింవలి, హుస్సేన్, సాయన్న, అంకా రావు, వేణు, రవి, దేవదానం, పొట్టయ్య, రమేష్, బాలయేసు, శివయ్య. వీరగంథం కోటయ్య. నుసుం ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ బుల్లం వెంకట నర సయ్య, బొల్లి కొండయ్య, లింగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజయ్య, వెంకటనారాయణ, సురేష్, రమణా రెడ్డి, భాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి, రమేష్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, చెంచయ్య, రోశయ్య పాల్గొన్నారు.




రాజకీయాలకు అతీతంగా సంక్షేమం -ప్రజల నమ్మకం సీఎం వైఎస్ జగన్ – ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ వైఎస్సార్ ఘనతే – వలంటీర్ల సేవలు అమోఘం – వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదొడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ
అర్హతే ప్రామాణికంగా.. రాజకీయాలకు అతీతం గా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారని వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్నపై పేదల ఆప్యా యతను చూస్తే రాష్ట్రంలో 175కి 175 సీట్లు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. శుక్రవారం దర్శి పట్టణంలోని 17వ వార్డులో మన ఊరు-మన శివన్న కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారికి గడప గడపలో అపూర్వ స్వాగతం లభించింది. దర్శి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసా దిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దే నని గుర్తు – చేశారు. నవరత్నాలు పథకాల ఫలాలను ప్రజలకు = అందించడంలో వలంటీర్లు చేస్తున్న సేవలు మరువలే – నివన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఎటువంటి పథకాలు లభించలేద ని, జన్మభూమి కమిటీలు ప్రజల సొమ్మును దోచుకు తిన్నాయని మండిపడ్డారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సం క్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ – రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా (మిల్లరుజ్జి), షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలి మూటి దేవప్రసాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్య క్షుడు షేక్ సైదా, వార్డు ఇన్చార్జి పాణెం మజ్ఞువలి, పాణెం రహమాన్, ఏఎంసీ వైస్ చైర్మన్ పాణెం హుస్సే న్, ముస్లిం వెల్ఫేర్ నియోజకవర్గ అధ్యక్షుడు సాదాగర్ రహ్మతుల్లా పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా కార్యదర్శి అంకబాబు, కాపా రమణారెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వడ్డెర కార్పొరే షన్ డైరెక్టర్ విమల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ యరమల మధుసూధన్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్య క్షుడు బండి గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఎదురు కోటిరెడ్డి, పార్టీ నేతలు కోరే సుబ్బారావు, కర్ణా భాస్కర్ రెడ్డి, నబీ, మీరావలి, మునీర్, దిలీప్, పాణెం వెంకటేష్, వెన్న పూస బాపిరెడ్డి, అంబటి వీరారెడ్డి, శేషం రమణయ్య, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, ముప్పూరి బ్రహ్మయ్య, కర్ణా వెం కటరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.







