తాళ్లూరు మండల కేంద్రం తాళ్లూరు గ్రామంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ ఎస్.వీర బ్రహ్మం తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న టవర్ లైన్ పనులు కోసం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
తాళ్లూరులో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
18
Feb