మాధవరం లో పలువురిని పరామర్శించి ఎంపీపీని కలిసిన డాక్టర్ బూచేపల్లి శివ పసాద్ రెడ్డి

వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం రాత్రి మాధవరంలో సర్పంచి తాటికొండ రేణుక , వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు స్వర్గీయ. నుసుం చిన ఆంజనేయులు కుటుంబాలను పరామర్శించారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ను కలిసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , మాధవరం మాజీ సర్పంచి ఎన్ . సుబ్బా రెడ్డి, డాక్టర్ బూచేపల్లి ని సత్కరించారు. పలువురు సర్పంచిలు, మండల నాయకులు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *