రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రిని అంబటి రాంబాబును చీమకుర్తి పట్టణ సోషల్ మీడియా కన్వినర్ జి శ్రీనివాసరావు కలిసారు. పార్టీ అభ్యున్నతికి, సోషల్ మీడియా వేదకగా ప్రతి పక్షాల ఆరోపణలు తిప్పి కొట్టటంతో సోషల్ మీడియా ప్రాముఖ్యతను ఈ సందర్బంగా మంత్రి అంబటి కొనియాడారు. రాబోవు రోజులలో మరింత అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా పనిచెయ్యాలని సూచించారు.
