లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 15-20 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. షెడ్యూల్ విడుదలయ్యేలోపే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
