తాళ్లూరు జడ్పీటీసీ మేనల్లుడు నాగార్జున రెడ్డి దంపతులకు ఆశీర్వాదం

తాళ్లూరు మండలంలోని కొత్తపాలెంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మేనల్లుడు దారం నాగార్జునరెడ్డి- మానస వివాహ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దిశెట్టి రవీంద్ర హాజరై దీవెనలు అందించారు.వైస్ ఎంపీపీఐ.వెంకటేశ్వరరెడ్డి, ఎలమంద రెడ్డి, హనుమంతరావు ,శ్రీకాంత్ రెడ్డి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *