తెలంగాణా బీ జే పీ ఓ బీ సి మొర్చా 2024 డెయిరీ అవిష్కరణ..

తెలంగాణా ఓ బీ సీ మో ర్చా 2024 డెయిరీ నీ ఓ బీ సీ జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఓ బీ సీ మోర్చ్ నీ ప్రతి ప్రాంతం లో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ డైరీ అవిష్కరన కార్యక్రమంలో ఆనంద్ గౌడ్,చీరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *