తాళ్లూరు మండల వ్యవసాయం శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు By JSDM NEWS Updated: Tue, 09 Apr, 2024 4:36 AM ఆంధ్రప్రదేశ్ Follow on 09 Apr తాళ్లూరు మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఏవో ప్రసా దరావు మాట్లాడుతూ నిత్యం రైతాంగం, ఇతరత్రా పనులపై మండల కార్యాలయాలకు వచ్చే ప్రజలకు దా హార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏ ర్పాటుచేసినట్టు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe