రద్దీ సమయం …..ట్రాఫిక్ పోలీసుల చర్యలుట్రాఫిక్ అత్యంత రద్ది సమయంలో చేపట్టాల్సిన చర్యలపై శనివారం అవగాహన కల్పించారు.ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సాలే రంగా రావు ,ఏ సి పి జీ.శంకర్ రాజు

సంగీత్ ఎక్స్ రోడ్ లో ట్రాఫిక్ సిబ్బంది ని కలిసి వారికి అక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యల పై అవగాహనా కల్పించారు. ట్రాఫిక్ రద్దీ గా ఉన్న సమయం లో ట్రాఫిక్ పోలీస్ లు రోడ్ పై ఉండి పర్య వేక్షించాలన్నారు.. పోలీస్ లు పాయింట్ లోనే ఉండాలనీ సూచించారు, ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా చుడాల ని సూచించారు.జంక్షన్ లు యూ టర్న్ ల వద్ద సిబ్బంది ఎలాంటి ఆక్సిడెంట్స్ లు కాకుండా చూసుకోవాలి అని సూచించారు. నో ఎంట్రీ సమయం లో హెవీ వాహనాలైన లారీలు ,
డీ సీఎం లు వస్తే వాటిని ఆపి తనిఖీ చేసి పై ఆధికారికి తెలపాలి అని చెప్పారు. ఫ్రీ ఫ్లో అఫ్ ట్రాఫిక్ ఉండాలనీ, ఎక్కడ ఎలాంటి పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏరియా మొబైల్ ప్రతి నిమిషం తిరుగుతూ తన వద్ద ఉన్న పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా వారిని హెచ్చరిస్తూ తిరగాలన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ డి.సి.పి సాలే రంగారావు, ఏ సి.పి శంకర్ రాజు. లు అన్ని పాయింట్స్ తిరిగి అక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలను ప్రజల నుండి తెలుసుకోవడం జరిగింది.ముఖ్యంగా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా సూచనలు ఇవ్వడం జరిగింది, క్రేన్ వ్యవస్త్ను పనిచేసే విదానం అడిగి తెలుసుకున్నారు, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సాజావుగా సాగాలి అని సూచించారు. ట్రాప్ఫిక్ సిబ్బంది కి ఏమైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *