హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం ప్రకారం బేగంపేట లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సటిట్యూట్ లో వున్న వివిధ మోటార్ బైక్ లు (1000) క్రుషెడ్ సైలెన్సర్లను పబ్లిక్ వేలం వేసేందుకు ప్రతిపాదించినట్లు రంగా రావు తెలియజేశారు.ఈ వేలం19.04.2024 న ఉదయం గం 10.30నిలకు బేగంపేట లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సటిట్యూట్ లో చట్టపరమైన విధానాలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు అడిషనల్ ది వి పీ తెలియ జేసారు. ఈ క్రుషేడ్ సిలెన్సర్లను కొనుగోలు చేసేందుకు వేలంలో ఆసక్తి వున్న వ్యాపార విక్రేతలు అందరినీ అహానిస్తునామని ఆయన తెలియ జేశారు.

