హనుమాన్ జయంతి సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ ఆధ్వర్యంలో పంచలాలు పెట్టి డివిజన్ స్కందగిరి టెంపుల్ లో 108 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామ్ గోపాల్ రెడ్డి డివిజన్లో హనుమాన్ చాలీసా పారాయణంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమీర్పేట్ డివిజన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు.


