తాళ్లూరు మండలంలోని గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయం వద్ద నూతనం గా నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ధూప నైవేద్యం కోసం రూ.1.50 లక్షల విరాళం
ఆలయ ధర్మకర్త సన్నెబోయిన హనుమంతరావుకి మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు అందజేశారు. నూతన ఆలయంలో నిత్యం ధూపనైవేద్యం ఏర్పాటుకు బూచేపల్లి కుటుంబ సభ్యులు నగదు అందజేసినట్లు ఆలయ ధర్మకర్త హనుమంతరావు తెలిపారు.
ఆలయానికి బూచేపల్లిరూ.1.50 లక్షల విరాళం
13
Dec