దర్శి నియోజకవర్గంలో ఘనంగా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీఎ మ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. దర్శి లోని బూచేపల్లి నివాసంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుక లను గురువారం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి గడియార స్తం భం సెంటర్ లో కేక్ కట్ చేశారు. అనంతరం బూచేపల్లి నివాసంలో పుట్టిన రోజు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టి.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలు విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎస్ఎం బాషా, గోళ్ళపాటి సుధారాణి, ఉషారాణి, కురిచేడు, నుసుం నాగిరెడ్డి, రత్న రాజు, మేడం మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి శివా రెడ్డి, ఇత్తడి దేవదానం, వీరగంధం కోటయ్య, మేరువ సుబ్బారెడ్డి, గోళ్ళపాటి మోషె, పోశం మధుసూధన్ రెడ్డి, కాకర్ల కృష్ణా రెడ్డి, సూదిదేవర అంజయ్య, చంద్రగిరి గురవారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, సోముదుర్గారెడ్డి, దారం వాసుదేవ రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గఫార్, సుబ్బారెడ్డి, వెంకటేశ్వ రరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ఆధ్వర్యంలో..

దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హైదరా బాద్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరిగింది. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి అక్కడే నాయకులు, కార్యకర్తలు సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పుట్టిన రోజుకేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజా ప్రతినిధులు వెన్నపూస వెంకటరెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, బత్తినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కురిచేడు మండలంలో స్థానిక బస్టాండు సెంటరులో జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి ప్రసంగించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్వీ నాగిరెడ్డి, బుల్లం వెంకటనర్సయ్య, ఆవుల లక్ష్మి వెంకట రెడ్డి, కానాల శివారెడ్డి, పోతిరెడ్డి నాగి రెడ్డి, గోగులముడి లింగారెడ్డి, ఊట్ల వెంకటే శ్వర్లు, మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, నుసుం ప్రతాపరెడ్డి, కౌలూరి నర్సింహులు, కృ ష్ణ, మౌలాలి, దాసరి రమేష్, నుసుం బుజ్జి, శ్రీనివాసరెడ్డి, నుసుం ఏడుకొండలు రెడ్డి పాల్గొ న్నారు.

తాళ్లూరు మండలంలో ..వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తూము వెంకట సుబ్బారెడ్డి, మేకల చార్లెస్ సర్జన్, భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, విష్ణు, పూనూరి దేవదానం, కోటా వెంకటరమణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోటేశు, వెంకట్రావు, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

దొనకొండ మండలంలో ముఖ్యమంత్రి జగనన్న పుట్టిన రోజు వేడుకలను ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, కాకర్ల క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారంనిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి పంచిపెట్టారు. కొంగలేటి గ్రేస్ రత్నకుమారి దేవానంద్, కర్నాటి ప్రసన్నాంజనేయరెడ్డి, రాచగొర్లబోడయ్య, గుంటు అజయ్, తాల్లూరి నాగేష్,షేక్ గఫార్, బత్తుల వెంకట సుబ్బయ్య,ఐలూరి శ్రీనివాసరెడ్డి, తమ్మనేని సుబ్బా రెడ్డి, ఆదిమూలపు ప్రభుదాసు, పి.ఇమ్రానాఖాన్, అయూబ్, ఎగ్గోని క్రిష్ణారెడ్డి, గొంగటి పోలిరెడ్డి, చెన్నుబోయిన
గురుమూర్తి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *