కోడి పందేం స్థావరంపై దాడి – ఇరువురు అరెస్ట్ By JSDM NEWS Updated: Sun, 31 Dec, 2023 3:46 PM ఆంధ్రప్రదేశ్ Follow on 31 Dec తాళ్లూరు మండలం లక్కవరం పొలాలలో ఆదివారం కోడి పందేం స్థావరంపై ఎస్సై వై వీ రమణయ్య, సెబ్ సిబ్బంది సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇరువురు పందెళ్ల రాయిళ్లను వారి వద్ద నుండి రూ. 5వేలు నగదును స్వాధీనం చేసుకున్నుట్ల ఎస్సై వైవీ రమణయ్య తెలిపారు. | WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe